పౌరసమాజం మాత్రమే మతతత్వాన్ని అడ్డుకోగలదు ..!
రానున్న రోజుల్లోని పరిస్థితులు, దేశ రాజకీయాలు ఎలావుంటాయో, వుండబోతున్నాయో, ప్రతిపక్షాల పాత్ర గురించి డా.పరకాల ప్రభాకర్ తో ’ ప్రజాతంత్ర ‘ దినపత్రిక కోసం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ( అనువాదం ) గ్రహీత, సామజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ చేసిన ఇంటర్వ్యూ ఆఖరి భాగం .. Click Here: (నిన్నటి తరువాయి) సజయ : నిజానికి చంద్రబాబు నాయుడు గానీ, నితీష్ కుమార్ కి గానీ ఈ పరిస్థితి ఒక…