ఆరు గ్యారంటీలతో బిఆర్‌ఎస్‌లో వణుకు

హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్ – ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాంతాన్ని సె అర్బన్ క్లస్టర్, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ప్రాంతమంతా రూరల్ క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ ప్రతినిధులతో శనివారం సీఎం…