ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక్’

– ఖతార్ నుంచి గ్యాస్‌తో వచ్చిన నౌక – భారత్‌కు దక్కనున్న భారీ ఊరట ముంద్రా, మార్చి 16: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో బయలుదేరిన భారీ ట్యాంకర్ ’శివాలిక్’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. దీర్ముజ్ జలసంధి వద్ద…
