గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణస్వీకారం

– తెలుగులో ప్రమాణం చేసిన శుక్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : లోక్ భవన్‌లో రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ శివప్రతాప్ శుక్లాతో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.…
