మేడారానికి మెరిసే రోడ్లు

– రూ.165 కోట్లతో రహదారుల నిర్మాణం – 1418 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర ప్రారంభానికి మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే మేడారానికి ప్రతీ రోజూ లక్షలాది మంది భక్తులు ముందస్తు మొక్కులకై తరలి…
