Tag #Shibu soren #JMM head #ex CM #passed away

జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ క‌న్నుమూత‌

దిల్లీ, ఆగస్టు 4: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖడ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ (81) ఢల్లీిలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. జూన్‌ చివరి వారంలో ఆయన హాస్పిటల్‌లో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌ సహాయంతో…