మరో వ్యాపారంలోకి ఎస్‌హెచ్‌జీలు

– ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఫంక్షన్ హాల్స్ – పాలకుర్తిలో ప్రారంభించిన మంత్రి సీతక్క జనగాం/పాలకుర్తి, ప్రజాతంత్ర, జనవరి 23 : మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి…
