దిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్
డిప్యూటీ మేయర్‌గా ఆలీ మహమ్మద్ ఇక్బాల్ పోటీనుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు ఆప్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక అభినందనలు తెలిపిన సిఎం కేజ్రీవాల్ న్యూ దిల్లీ, ఏప్రిల్ 26 : దిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్…