గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు

– విచారణకు హాజరుకావాలని బాధితులకు నోటీసులు – కోట్లు గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించిన ఈడీ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్11:గొర్రెల పంపిణీ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో…
