గొర్రెల పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు

– దర్యాప్తులో గుర్తించిన ఈడీ అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం అమలులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన రెండు…
