ప్రపంచశాంతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్29: ప్రపంచ శాంతి కోసం ఏ స్థాయిలో ఉన్న మనం అంతా భాగస్వాములం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలం చేగూరులోని కన్హ శాంతి వనములో వెల్నెస్ సెంటర్ ను జ్యోతి ప్రజ్వలన చేసి…