ఎయిర్‌పోర్టు నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ సర్వీస్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూరప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్ బస్సులో సమీపంలోని ఆర్‌జీఐఏ బోర్డింగ్ పాయింట్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో…
