మేల్కొనే తరం కోసం షాహీద్ భగత్‌సింగ్..!!

ఆరోజు… డిసెంబర్ 13 ,1919 న జలియన్ వాలాబాగ్ లో రౌలత్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది.అది సహించలేని బ్రిటిష్ సామ్రాజ్య వాదుల కావలికుక్కలైన పోలీస్ ముష్కరులు,దుర్మార్గుడైన జనరల్ డయ్యర్ అనే అధికారి ఆర్డర్ తో జనసమూహంపై తూటాల వర్షం కురిపించారు .వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్ వాలాబాగ్…