బంజారా భవన్‌లో రేపు సేవాలాల్ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని గిరిజన…
