కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమాగం

– నిధులు లేక పడకేసిన అభివృద్ధి. – మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లో క్లీన్ స్వీప్ – బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక…
