విజయానికి ఏడు మెట్లు…!

విజయం సాధించండిలా.. మనం మనసులో ఏదీ మనోసిద్ధితో అనుకుంటే అదీ సాధించే సత్తా మన సబ్ కాన్షియస్ మైండ్ కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్యదశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెల్లండీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. పాఠశాలలో జెండా పండుగ రోజు నిర్వహించిన…