మణిపూర్‌లో ఘోర ప్రమాదం
కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్ల మృతి రెస్క్యూ ఆపరేషన్ చేప్టటిన మిలిటరీ ఇంపాల్, జూన్ 30 : మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్…