ఆర్‌అండ్‌బి అధికారులూ అలర్ట్‌గా ఉండాలి

– కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి – అత్యవసరమైతే తప్ప ఎవరూ సెలవు తీసుకోవద్దు – మొంథా తుఫాను నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: మొంథా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పిఆర్ శాఖలతో సమన్వయం…
