పనుల పూర్తికి డెడ్ లైన్ పెట్టండి
– పనులు పూర్తి చేయని అధికారులకు నోటీసులు జారీ చేయండి – కాళేశ్వరం అభివృద్ధి పనులపై మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ,మార్చి 13 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరం అభివృద్ధి పనుల ను పూర్తి చేయాల్సిన పనులకు డెడ్ లైన్ పెట్టాలని, అప్పటి వరకు పూర్తి…
