అభాగ్యులకు సేవ చేయడం గొప్ప కార్యక్రమం

– రెయిన్‌బోహోమ్స్ వార్షికోత్సవంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయిన చిన్నారులను ఆదరించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న రెయిన్‌బోహోమ్స్ దాతృత్వం చాలా గొప్పదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన రెయిన్‌బో హోమ్స్ వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా…
