మానసిక దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ

– అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి – దివ్యాంగుల మధ్య సంక్రాంతి సంబరాలు హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 8: మానసిక దివ్యాంగ పిల్లలకు అందరు పిల్లలకు ఉన్న హక్కులు వర్తిస్తాయని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, పిల్లలకు భోగి పండ్లు…
