పంట కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం

– సిద్దిపేట యార్డులో రైతుల ఆందోళన – సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం…
