మావోయిస్టులకు వరుస దెబ్బలు

– సిఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన మల్లోజుల – అదే బాటలో తక్కళ్లపల్లి వాసుదేవరావు – నేడు ఛత్తీస్‌గడ్ సిఎం ముందు లొంగిపోతారని ప్రచారం – సుక్మా జిల్లా ఎస్పీ ఎదుట 27 మంది లొంగుబాటు నాగపూర్/హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్15: ఏరివేత తప్పదు..లొంగిపోతే బతికిపోతారని కేంద్ర హోంమంత్రి హెచ్చిరికల నేపథ్యంలో మావోయిస్టులు భారీగా లొంపోతున్నారు. లొంగిపోయిన వారు బతికిపోతే..లొంగని…
