రేవంత్ టార్గెట్‌గానే సీనియర్లు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌ల వివాదం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. వారు లేవత్తిన అంశంపైన ఇతర పార్టీలనుండి వొచ్చిన వారు ఒక అడుగు వెనక్కి తగ్గినప్పటికీ సీనియర్లు మాత్రం పట్టు వీడటంలేదు. ఆదివారంనాడు గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన టిపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి కూడా వీరు హాజరు కాకుండా తమ ఆగ్రహాన్ని…