లొంగిపోయిన మావో అగ్రనేత ఆశన్న

– మొత్తం 208మంది మావోయిస్టుల లొంగుబాటు\ – భారీగా ఆయుధాలు అప్పగింత – వారి పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ఛత్తీస్‌గడ్ సిఎం రాయపూర్,అక్టోబర్17:మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు…
