రాహులే తమ తదుపరి ప్రధాని
కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ ముంబై,ఆగస్ట్31: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్ పాల్గొనబోయే ముందు…