ఏలూరు గురుకులం సంఘటనపై నివేదిక పంపండి

– ఆసిఫాబాద్ కలెక్టర్‌కు హెచ్ఆర్సీ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్ సీ) ఈనెల 3న ఓ పత్రికలో ప్రచురితమైన ఎల్లూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్ వార్తపై స్వయంగా విచారణకు స్వీకరించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్లూరు గ్రామంలోని…
