Tag #Semi-conductor #self reliance #MOU #Sridharbabu

సిఎంపి ప్యాడ్‌ ఉత్పత్తిలో స్వావలంబనకు కృషి

-సెమికండక్టర్‌ పరిజ్ణానానికి ముఖద్వారం తెలంగాణ – జపనీస్‌ కంపెనీ, టి-వర్క్స్‌ మధ్య ఎంవోయూ -ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: జపనీస్‌ సెమీకండక్టర్‌ సాంకేతిక పరిజ్ణానానికి తెలంగాణ ముఖద్వారంగా అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. సెమీకండకర్ల తయారీలో కీలకమైన కెమికల్‌, మెకానికల్‌ పాలిషింగ్‌…