గుజరాత్ నుంచి తీసుకొచ్చి పిల్లల విక్రయం

– 20మంది ముఠా సభ్యులను పట్టుకున్నాం – మాదాపూర్ డీసీపీ రితు రాజ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్ డీసీపీ రితు రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించారు.…
