అరణ్య పుత్రిక ‘రణధీర-సీతక్క’
అస్నాల శ్రీనివాస్ ఒక అభ్యుదయవాది, ఒక విద్యావేత్త, కవి, రచయిత, సామాజిక స్పృహ కలిగి తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలను నిశితంగా గమనించే వ్యక్తిత్వం. ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. అటువంటి వాటిలో “అమ్మకానికి అక్షయపాత్ర” వ్యాసం ఒకటి. ఎల్ఐసి లాంటి లాభాలార్జించే ప్రభుత్వ రంగ…