సమ్మిట్‌లో ప్రధాన ఆకర్షణగా ఇందిరా మహిళా శక్తి స్టాల్

-ప్రారంభించిన మంత్రి సీతక్క భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో మహిళా సాధికారతను ప్రతిబింబించే “ఇందిరా మహిళా శక్తి” స్టాల్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఘనంగా ప్రారంభించారు. స్టాల్‌ను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, “మహిళ ఎదిగితే కుటుంబం…
