నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తెచ్చేందుకే..

– విత్తన మేళాను ప్రారంభించిన మంత్రులు తుమ్మల, ఉత్తమ్ – ఈనెల 30వరకు నిర్వహణ – సద్వినియోగం చేసుకోవాలని రైతులకు మంత్రుల పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతు నేస్తం’…
