దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం
– సెక్యూరిటీని ఛేదించుకుని దూసుకొచ్చిన కారు – కారు స్వాధీనం.. డ్రైవర్ అరెస్ట్ న్యూదిల్లీ, ఏప్రిల్ 6: దిల్లీ అసెంబ్లీ వద్ద సోమవారంనాడు కీలకమైన భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. సెక్యూరిటీని ఛేదించుకుని ఓ కారు దూసుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక వాహనం బలవంతంగా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన…
