మతమౌఢ్యం ఫలితమే-మణిపూర్ మంటలు
మణిపూర్ లో జరిగిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చ.సంఘటన జరిగి 77 రోజులు గడచిన,సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయి బయటి ప్రపంచానికి తెలిసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించలేదంటే,. సుప్రీంకోర్టు కేంద్రాన్ని “మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేము తీసుకోవాలా” అని హెచ్చరిస్తే గానీ కేంద్రం స్పందించలేదంటే.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఉదాసీనంగ…