సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

– షాద్‌నగర్‌లో రహస్యంగా డ్రగ్ తయారీ – ఇద్దరి అరెస్ట్. మరికొందరి కోసం గాలింపు – ఈగిల్ ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి సంచలన విషయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్…
