దిల్లీ పేలుళ్లపై ముమ్మర దర్యాప్తు

– కనిపించకుండా పోయిన కశ్మీర్ డాక్టర్ – డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కోసం ముమ్మర గాలింపు న్యూదిల్లీ, నవంబర్ 12: దిల్లీ పేలుళ్ల అనంతరం ఓ కశ్మీరీ డాక్టర్ కనిపించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు డాక్టర్ నిసార్ ఉల్ హసన్‌ను 2023లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం డిస్మిస్ చేసింది.…
