Tag sculptural skills

నేటి నుంచి కన్నుల పండుగగా.. భక్తులకు యాదాద్రి నారసింహుని దర్శనం

నేటి మహాకుంభ సంప్రోక్షణతో పూర్తికానున్న ఉద్ఘాటన క్రతువు సర్వాంగ సుందరంగా కొలువు దీరనున్న స్వామి ఆరేళ్ల నిరీక్షణకు తెరపడుతున్న వేళ సకల శిల్పకళా కౌషలంతో రూపుదిద్దుకున్న యాదాద్రి దివ్య క్షేత్రం సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం ఉదయం 11.55 నుంచి భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనం నేటి క్రతువులో పాల్గొననున్న సిఎం…