మతం మారితే ఎస్సీ హక్కులు కోల్పోతారు

– క్రిస్టియానిటిలో కుల వ్యవస్థ లేదు – క్రిస్టియన్ మతం స్వీకరిస్తే ఎస్సీ, ఎస్టీ హక్కులు ఉండవు – హిందువుల, సిక్కు, బౌద్ద మతస్థులకే కుల హక్కులు – ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, మార్చి 24: మతమార్పిడికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మతం మారిన ఎస్సీలకు ఆ…
