Tag School Infrastructure

అన్ని బడుల ను ఆరుట్లలా లా మార్చండి..

“ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగలూరు హిందూ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావానంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ…

సవాళ్ళ మధ్య సర్కార్ బడులు

“తల్లి తన పిల్లలను చంపుకున్నచందంగా ప్రభుత్వమే ప్రభుత్వ విద్యను సమాధి చేయటం ఏకంగా 23000 బడులను మూసివేయబోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేద ,దళిత ,బాలికల చదువుకునే హక్కును కాలరాసే ప్రజా వ్యతిరేక నిర్ణయమిది. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ బడులలోనే చేర్పించందుకు సిద్దపడటమే కాదు,బడిబాట లక్ష్యాలు నెరవేరే అవకాశాలు కూడా దూరమవుతాయి.”   …