బడుల దుస్థితి గుర్తించకుండా ఒప్పందాలు నిష్ప్రయోజనం

స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) మరియు ప్రభుత్వాల పాత్రలు వేరు వేరుగా ఉంటాయి. ప్రభుత్వాల విధానాలు, మౌలిక సదుపాయాలు మరియు విస్తృత స్థాయి సంక్షేమ కార్యక్రమాలకు బాధ్యత వహిస్తాయి. ఇక ఎన్‌జీఓలు ప్రత్యేక సమస్యలపై దృష్టి పెట్టి, స్థానిక స్థాయిలో సేవలందించడంతో పాటు పౌరుల రాజ్యాంగ బద్ద హక్కుల గురించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతుంటాయి. హక్కుల సాధనకు…
