ధరణి సృష్టి కర్త – స్కామ్ స్టర్ సోమేశ్ కుమార్..!
సోమేశ్ కుమార్ ను చీఫ్ అడ్వైజర్ గా తొలగించాలి ప్రజలకు ఉపయోగపడే స్కీంలకు సలహాలు ఇవ్వాలే.. కానీ స్కాంలకు కాదని బ్యూరోక్రాట్స్ కు హితవు సెక్యూరిటీ లేకుండా ఓయూ, కేయూలకు వెళ్లే మ్ము కేటీఆర్, తలసానికి ఉందా? సవాల్ విసిరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రియాంకను విమర్శించే అర్హత, జ్ఞానము తలసానికి లేదని 55వ…
