టూరిజం అభివృద్ధి ముసుగులో స్కాం

– ఓపెన్ బిడ్లు పిలవలేదు – వేల ఎకరాలు అనుయాయులకు కట్టబెట్టేందుకు స్కెచ్ – బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం ముసుగులో టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్లాన్ వేసిందంటై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు.…
