merged employees: ఎస్‌బీఐలో విలీన ఉద్యోగులపై వివక్ష

– ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనమైన ఇతర బ్యాంకు ఉద్యోగులకు ప్రజయోజనాల కల్పనలో వ్యత్యాసం ఉందంటూ దాఖల్కెన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఎస్బీఐ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను ఆ బ్యాంకులో విలీనమైన ఇతర బ్యాంకుల ఉద్యోగులకు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని…
