సభా గౌరవాన్ని కాపాడండి..!

తెలంగాణ మూడవ శాసనసభ సమావేశాల సందర్భంగా 16డిశంబర్ రోజు జరిగిన సభలో అనవసర రాద్థాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అధికార, విపక్షాల విమర్శలు చూస్తే తెలంగాణ సమాజానికి అర్థం అయ్యింది. శాసనసభ ఓ పవిత్ర దేవాలయమనేది మర్చిపోయి, హుందాతనాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత ధూషణలతో సభ మర్యాదలకు భంగం కల్పించినట్టుగా మిషన్ భగీరథ నీళ్లు రాకముందు నల్లకాడి…
