డబుల్ ఇంజిన్ పేరుతో ప్రజల్లో వైషమ్యాలు
అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడాలి బిజెపి, మోడీ తీరుపై మండిపడ్డ మంత్రులు రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా సతీష్ రెడ్డి బాధ్యతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : డబుల్ ఇంజన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమేందుకు మోడీ సర్కార్…
