సీఎం పర్యటనతో హుస్నాబాద్‌కు ఒరిగిందేమీ లేదు

సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేసే దమ్ముందా? గౌరవెల్లి నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సే.. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనపై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ (Satish kumar ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి…
