సర్పంచ్‌ల అభిప్రాయాలకు ప్రాధాన్యం

– 16 అంశాలపై వివరాల సేకరణ – తాగునీటి సరఫరాపై సర్పంచ్‌ల సంతృప్తి – ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలి – అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయం…
