మంత్రి పొంగులేటి స్వగ్రామంలో ఏకగ్రీవం

– కాంగ్రెస్ అభ్యర్థికే సర్వ సమ్మతి – నారాయణపురం సర్పంచ్‌గా గొల్లమందల ఖరారు – మంత్రి సోదరుడు ప్రసాద్ రెడ్డి సమన్వయంతో ఏకాభిప్రాయం కల్లూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మండల…
