Tag #Sarpanch

పంచాయతీ ఎన్నికలో జాక్‌పాట్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. వికారాబాద్‌ ‌జిల్లా బషీరాబాద్‌ ‌మండలం మతన్‌ ‌గౌడ్‌ ‌గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎస్టీ రిజర్వేషన్‌ ‌ఖరారైంది. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉండటంతో ఆ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. గ్రామంలో 494 మంది వోటర్లు 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలో ఎరుకలి భీమప్పకు అవకాశం దక్కడంతో…

సర్పంచ్ గా  బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తే రూ. 10 లక్షల నిధులు

కేంద్ర సహాయ మంత్రి బండి  ఆఫర్  ‘ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే నిధులు’ – కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటనపై వివాదం తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుగల సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామాలకు రూ. 10 లక్షల నిధులను మంజూరు చేస్తానని కేంద్ర మంత్రి, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు…