సర్దార్ పటేల్ మనందరికీ స్ఫూర్తి దాత

– ఆయన పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు ఉప్పొంగుతాయి – పటేల్ 150వ జయంతి కార్యశాలలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు గర్వంతో నిండుతాయి. ఎందుకంటే ఆయన కృషి వల్లే ఈరోజు తెలంగాణ భారతదేశంలో భాగమైంది. చరిత్రను వక్రీకరించి రాజకీయ లాభం…
